చిన్నారి రిక్వెస్టు

మా చిన్నమ్మాయి పన్నెండేళ్ళ అనన్య అప్పుడప్పుడూ కథలూ కవితలూ (ఇంగ్లీషులో) రాస్తుంది. అడిలైడ్ అడ్వర్టైజర్ వారి యంగ్ రైటర్స్ అవార్డు కూడా రెండు సార్లు గెలుచుకుంది. తన కథలూ కవితలూ ఈ కింది బ్లాగ్ సైట్లో పెడుతూ వుంటుంది (తనకి బుధ్ధి పుట్టినప్పుడు).

www.anu-mystories.blogspot.com
అయితే బ్లాగ్ స్పాట్ లో “కేటగరీలు” ఎలా తయారు చేయాలో దానికి అర్ధం కావటం లేదు. బ్లాగ్ స్పాట్ హెల్ప్ వెతికితే చాలా తిరకాసు వ్యవహారంగా అనిపించింది.
ఎవరైనా సలహా ఇవ్వ గలరా దయ చేసి?
శారద

10 thoughts on “చిన్నారి రిక్వెస్టు

 1. మొదటగా labels apply చేయాలి పోస్టులకు. ఆ తరువాత ‘బ్లాగర్’ లాగిన్ అయ్యాక Dashboard అనివుంటుంది. అక్కడనుంది ఇలా ఫాలో అవండి
  Dashboard-> Layout-> Add gadget->labels
  Layout లో మీ బ్లాగు skeleton వుంటుంది.
  Add gadget క్లిక్ చేస్తే ఓ pop-up window వస్తుంది, అందులోచి labels gadgetను add చేసుకోండి. ఒకసారి add చేసాక దాని పేరు మార్చుకోవచ్చు ‘వర్గములు’అనో ‘కాటగిరీస్’అనో….

 2. చిన్నారి అను బ్లాగ్ చూసాను…చాలా టాలెంట్ ఉంది తన దెగ్గర..నాకు చాలా నచ్చాయి తన writings..ఇక పోతే బ్లాగ్ స్పాట్ లో మనం ప్రతి పోస్ట్ కి ఒక లబెల్ ఇవ్వోచ్చు (అది కంపోస్ బాక్స్ క్రింద ఉంటుంది…అదే కేటగిరి గా ఉపయోగపడుతుంది)…ఇలా ఒక్కో పోస్ట్ దానికి తగ్గ లబెల్ ఇస్తే ఆ లబెల్ కి సంబంధించినవి అన్నీ ఒక దెగ్గర కనపడుతాయి బ్లాగ్ హోం పేజిలో…ఇవే కేటగిరి గా మనం ఉపయోగించుకుంటాం…

  Hope am cleat, if not, please tell me…will tell u more clearly..

 3. టపా రాసేటపుడు కింద లేబుల్స్ అని ఉంటాయి కదండీ, వాటినే క్యాటగిరీలు గా వాడచ్చు. టపా రాసేటపుడు లేబుల్స్ అని ఉన్నచోట ఆ టపా ఏయే క్యాటగిరీ లో ఉంటుందో వాటిని కామాతో వేరు చేసి ఇవ్వాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s