నాలుగు వారాలు హైదరాబాదు, మద్రాసు, కేరళ చుట్టి వచ్చాను. బంధువులనీ, స్నేహితులనీ, బంధు హితులనీ కలుసుకున్నాను. అత్త మామల్నీ, అమ్మా నాన్నల్నీ చూసాను, వారితో సమయం గడిపాను. నాలుగు వారాల్లో ఎన్ని అనుభవాలో పేర్చుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, కొంత మంది ఆసక్తి కరమైన వాళ్ళనీ కలుసుకున్నాను. ఆ అనుభూతులూ, అనుభవాలూ, ఆలోచనలూ కలిపి కూర్చిన పుష్ప గుఛ్ఛం….
త్వరలోనే….
ఆల్రైట్. ఎదురుచూస్తాం