మన పూర్వపు తరాల మనుషులతో మాట్లాడడం, ఆ కాళానైకి చెందిన రచనలు చదవడం నాకు చాలా ఇష్టం. మన బ్రతుకుల్లో, మనస్తత్వాలలో, ఆలోచనలలో వచ్చిన మార్పులని బేరీజు వేసుకోవడానికీదో మంచి మార్గమని నా అభిప్రాయాం. కిందటి తరాల తెలుగు రచనలు చదువుతూంటే, సంఘంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది మనకి. అయితే ఆడవాళ్ళ పరిస్థితి కొన్నేళ్ళ కింద భారతీయ సమాజంలోనే కాదు, పాశ్చాత్య సమాజంలోనూ అంతే అని మనకి చెప్పే రచనలు నేనైతే ఎక్కువగా చదవలేదు.
అలాటి రచన, పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ఆస్ట్రేలియన్ స్త్రీవాద రచయిత్రి కేథరీన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will. దీనికి నా తెలుగు అనువాదం “వీలునామా” సారంగ పత్రికలో-
thanks for the links..:)