ఈ శీర్షికన ప్రతీ నెలా ఒక మహిళా శాస్త్రవేత్తని పరిచయం చేస్తున్నాను. మొదటి వ్యాసం చదవడానికి లంకె నొక్కండి.
వారు వేసిన బాట
నడిచొచ్చిన బాట ఎప్పుడూ మరవకూడదన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకోవడమంత వృథా ప్రయాస ఇంకోటుండదు, అని అనిపిస్తుంది మనకి. కానీ అలా గతాన్ని పునరావృతం చేసుకున్నప్పుడే మన ముందు తరాలు మన బాటని సుగమం చేయడానికెంత శ్రమ పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకోర్చారో, దానికై ఎంత పాటు పడ్డారో మనకి అవగతమవుతుంది. అప్పుడే మనం అనుభవిస్తున్న స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలనీ, జీవన విధానంలో లభిస్తున్న సౌకర్యాలనీ గౌరవించగలం.
(మిగతా వ్యాసం లంకెలో)