ఏమిటి కారణం? ఏది పరిష్కారం?

మళ్ళీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు "పడవ కాందిశీకుల" సమస్య పెను భూతంలా నిలబడింది, నన్నేం చేస్తావంటూ! మళ్ళీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు "పడవ కాందిశీకుల" సమస్య పెను భూతంలా నిలబడింది, నన్నేం చేస్తావంటూ! పెద్ద "హ్యూమన్ ట్రాజెడీ". ఎవరికీ సరైన పరిష్కారం తెలియని సమస్య, ఆస్ట్రేలియా, ఇండొనీషియా ప్రభుత్వాలు ఉమ్మడిగా తల పట్టుకుంటున్న సమస్య. అక్టోబరు మధ్యలో ఒక శిధిలావస్తలో నున్న పడవనూ, దాని పైనున్న రెండువందల యాభై అయిదుగురు శ్రీలనంక తమిళ కాందిశీకులనూ ఇండోనీషియా తీర … ఏమిటి కారణం? ఏది పరిష్కారం?ని చదవడం కొనసాగించండి

మనసులో ముళ్ళు

"హల్లో షరాడా! నైస్ సీయింగ్ యూ హియర్" "హల్లో షరాడా! నైస్ సీయింగ్ యూ హియర్"  పదేళ్ళుగా ఇక్కడే వుంటున్నా వీళ్ళ "షరాడా" అనే పిలుపు నాకూ, నా "శారద" అన్న పేరు వీళ్ళకూ అలవాటు కాలేదు! పేపర్లోంచి చిరాగ్గా తలెత్తి చూసాను. నాతో పాటే పని చేసే డేవిడ్. డిఫెన్స్ ఆపెరేషన్స్ రీసెర్చి సింపోసియం కోసం మెల్బోర్న్ వొచ్చాను. టీ, లంచ్ బ్రేకుల్లో నాకు అందరితో ఏం మాట్లాడాలో పెద్దగా తోచదు. అందుకే ఒక మూల … మనసులో ముళ్ళుని చదవడం కొనసాగించండి

ప్రతీ సారీ బొమ్మల కొలువు ఐపోయి బొమ్మలు సర్దేయగానే నాకు మొదట వచ్చే భావన, "ఇంకో సంవత్సరం అయిపోయింది! పిల్లలిద్దరూ ఇంకో యేడు పెద్దై పోయారు" అనే ఒకలాంటి దిగులు. బొమ్మల కొలువూ పేరంటాలూ, దసరా పండగా అన్నీ ముగిసిపోయి దీపావళి దగ్గర పడుతుంది. అయినా ఆ పేరంటంలో నా కెదురైన ప్రశ్నలకీ సందేహాలకీ జవాబులు దొరకనే లేదు. ప్రతీ సారీ బొమ్మల కొలువు ఐపోయి బొమ్మలు సర్దేయగానే నాకు మొదట వచ్చే భావన, "ఇంకో సంవత్సరం … ని చదవడం కొనసాగించండి

రాగాల వారాంతం

రాగాల వారాంతం శారద ఆగస్టు పదిహేను-పదహారు వారాంతం మా అడిలైడ్ లో చాలా రాగాలు పలికించింది. ఆగస్టు పదిహేను-పదహారు వారాంతం మా అడిలైడ్ లో చాలా రాగాలు పలికించింది శనివారం (ఆగస్టు పదిహేను): సుప్రసిధ్ధ నేపథ్య గాయకుడు శ్రీ మనో గారి సంగీత కార్యక్రమం జరిగింది. తెలుగు తమిళ కన్నడ సంఘాల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దాదాపు మూడు నాలుగు గంటలు చాలా పాటలు  పాడి ప్రేక్షకులని సంతోషపెట్టారు.  అయిదున్నర ప్రోగ్రాం ఆరింటికి మొదలవుతుందా … రాగాల వారాంతంని చదవడం కొనసాగించండి