తెలుపు_నలుపు

ఆస్ట్రేలియా ఫెడరల్ (సార్వత్రిక) ఎన్నికలు నవంబరు 24 న ముగిసినవి.ఎన్నికలు 2007 (ఏపీవీక్లీ  నవంబరు 29 2007)                                                                               -శారద  ఆస్ట్రేలియా ఫెడరల్ (సార్వత్రిక) ఎన్నికలు నవంబరు 24 న ముగిసినవి. అనుకున్నట్టుగానే లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. గత పన్నెండు ఏళ్ళుగా పదవిలో వున్న  లిబరల్-నేషనల్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రధాన మంత్రి జాన్ హొవార్డ్ తన సీటు కోల్పోయేలా వున్నారు. ఇంకా ఆయన నియోజక వర్గంలో వోట్ల లెక్కింపు పూర్తి … తెలుపు_నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు_నలుపు

మనలాగే ఆస్ట్రేలియన్ లలో ఎన్నో మంచి లక్షణాలూ, ఎన్నో చెడ్డ లక్షణాలూ వున్నాయి.జీవన పోరాటం   -శారద (ఏ పీ వీక్లీ జనవరి 3 2008) మనలాగే ఆస్ట్రేలియన్ లలో ఎన్నో మంచి లక్షణాలూ, ఎన్నో చెడ్డ లక్షణాలూ వున్నాయి. అన్నిటికంటే వాళ్ళలో వున్న గొప్ప లక్షణం, వాళ్ళకి జీవితం మీద వున్న గౌరవం, మమకారం. విరక్తితో జీవన పోరాటం లోంచి వెనుదిరిగటమన్నది వాళ్ళ శైలిలోనే లేదు. క్రికెట్ మైదానం మీద ఎంత అంకిత భావం, కసితో … తెలుపు_నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

ఆస్ట్రేలియాలో అన్నిటికంటే అందమైనది నిర్మలమైన ఆకాశం.  అడుగు జాడలు                                                              -శారద (ఏ పీ వీక్లీ డిసెంబర్ 13 2007) ఆస్ట్రేలియాలో అన్నిటికంటే అందమైనది నిర్మలమైన ఆకాశం. లండన్ లాటి యూరోపియన్ నగరాల్లోలా ఆకాశం ఎప్పుడూ మబ్బు పట్టి దిగులుగా వుండదు. ఇండియాలోలా పొగ చూరీ వుండదు. మంచి మనిషి మనసులా, హాయిగా అక్కడక్కడ తేలిపోతూ వుండే తెల్లటి మబ్బు తరకలతో విశాలంగా భూమినంతా ఆక్రమించుకొని వుంటుంది. దానిని చూడగానే మనం, "ఆహా! ఇక్కడ వాతావరణ కాలుష్యం … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు_నలుపు

సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాంప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో                                                 -శారద (ఏ పీ వీక్లీ నవంబర్ 15 2007) సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాం. "అక్కడేముంది, నా మొహం, ఉత్త ఎడారి ప్రాంతం", అని మనం చాలా సార్లు చప్పరించేస్తాం కూడా. కానీ ఆస్ట్రేలియా ఖండాన్ని చూసిన తరువాత మనకనిపిస్తుంది, ఇంత ఎర్రటి … తెలుపు_నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

అభివృద్ది చెందిన దేశాల్లో జీవన శైలి ఎంతో హాయిగా వుంటుంది. జనాభా  తక్కువ వున్న ఆస్ట్రేలియా అయితే మరీ. మేడి పండా పనస పండా?                                     -శారద (ఏ పీ వీక్లీ 25 అక్టోబర్ 2007) అభివృద్ది చెందిన దేశాల్లో జీవన శైలి ఎంతో హాయిగా వుంటుంది. జనాభా  తక్కువ వున్న ఆస్ట్రేలియా అయితే మరీ. కరెంటు కోత, పెరిగే ధరలూ, మంచి నీటి సమస్యా, ఇలాంటివేమిటో ఇక్కడ తెలియనే తెలియంట్టుంటారు. మనం గంటలు గంటలు కరెంటు కోత … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ.....                                                                 శారద (ఏ పీ వీక్లీ అక్టొబరు 11, 2007)   ఏ దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలన్నా అక్కడి లలిత కళల గురించి తెలుసుకుంటే చాలు.  ఏ దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలన్నా అక్కడి లలిత కళల గురించి తెలుసుకుంటే చాలు. భారత దేశం కళలకి కాణాచి. భరత నాట్యం, కూచిపూడి, యక్షగానం, నాటకం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఒకటేమిటి, నాగరికత  ఉఛ్ఛ దశని సూచించే అనేకానేక లలిత … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

"ఏ దేశ చరిత్ర చూసినా, ఏమున్నది గర్వ కారణం, నర జాతి చరిత్ర సమస్తం, పర పీడన పరాయణత్వం" అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. ఇందుకు ఆస్ట్రేలియా చరిత్ర మినహాయింపేమీ కాదు. ఆస్ట్రేలియా చరిత్ర గురించి చిత్ర విచిత్రమైనవీ, పరస్పర విరుధ్ధమైనవీ అయిన వాదాలెన్నో వున్నాయి. ఏ దేశ చరిత్ర చూసినా.... -శారద "ఏ దేశ చరిత్ర చూసినా, ఏమున్నది గర్వ కారణం, నర జాతి చరిత్ర సమస్తం, పర పీడన పరాయణత్వం" అన్నాడు మహాకవి శ్రీ … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది. అమెరికాకి పెట్రోలు పిచ్చి! క్రీడాభిరామం   (ఏ. పీ. వీక్లీ. సెప్టెంబరు 10, 2007) ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది. అమెరికాకి పెట్రోలు పిచ్చి, ఇండియాకి చదువుల పిచ్చి, ఇజ్రాయెల్కి యుద్ధాల పిచ్చి, అరబ్బు దేశాలకి ఆయుధాల పిచ్చి. అలాగే ఆస్ట్రేలియాకి ఆటల పిచ్చి. ఆ విషయం వాళ్ళ క్రికెట్టు జట్టుని చూస్తేనే అర్ధమవుతుంది. క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఏ ఆటైనా వాళ్ళు జీవన్మరణ సమస్య లా తీసుకుంటారు. … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

చదరంగంలో చాలా సార్లు రాజునో మంత్రినో కాపాడుకునేందుకు బంట్లను పణంగా పెట్టటం మామూలే.                                                  ఇద్దరు ఖైదీలు (27 ఆగష్టు 2007, ఏపీవీక్లీ) చదరంగంలో చాలా సార్లు రాజునో మంత్రినో కాపాడుకునేందుకు బంట్లను పణంగా పెట్టటం మామూలే. రాజకీయ చదరంగంలో కూడా తమ తమ పదవులు కాపాడుకోవటానికో లేక మళ్లీ మళ్లీ పదవులు చేజిక్కించుకోవటానికో బంట్లని బలిపశువులని చేయటం చాలా సర్వ సాధారణమైన విషయం. ఏ మాత్రం విలువ లేని ఈ బంట్లని మామూలు పరిభాషలో సామాన్య … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి

తెలుపు-నలుపు

ఆస్ట్రేలియా దేశ వాసులకి తీరని కోరిక ఒకటుంది. దాన్ని గురించి వాళ్లెప్పుడూ దిగులు పడుతూ వుంటారు. కుడి ఎడమైతే (13 ఆగష్టు 2007, ఏపీవీక్లీ) ఆస్ట్రేలియా దేశ వాసులకి తీరని కోరిక ఒకటుంది. దాన్ని గురించి వాళ్లెప్పుడూ దిగులు పడుతూ వుంటారు. అదేమిటంటే మిగతా శ్వేత జాతి దేశాల్లా (అమెరికా, ఇంగ్లండు, కెనెడా మొదలైనవి) ఇక్కడ మంచు కురుస్తున్న క్రిస్మస్ పండగని చూడటం. 'వైట్ క్రిస్మస్ మేము ఇక్కడ చూడలేం కదా ' అని వాళ్లు ఎంతో … తెలుపు-నలుపుని చదవడం కొనసాగించండి