పేజీల్లోంచి తెర పైకి

(గాన్ విత్ ద విండ్ – II ) చాలా సార్లు గొప్పగా వున్న పుస్తకం తెరపైన అంత గొప్పగా రాదు. లేదా, పుస్తకం లో గొప్పగా అనిపించిన పాత్ర తెర పైన పేలవంగా తేలిపోతుంది. దీనికి చాలా కారణాలుండొచ్చు. అన్నిటికంటే బలమైన కారణం, నవల ఎంత పెద్దగా వున్నా ఫరవాలేదు. సినిమా అలా కాదు, రెండూ రెండున్నర గంటల్లోనే ఎంత పెద్ద కథ ఐనా చెప్పి ముగించాలి.  నవలలో రచయిత తన భావావేశాన్నీ, ఊహలనీ రంగరించి … పేజీల్లోంచి తెర పైకిని చదవడం కొనసాగించండి

కన్నీళ్ళ రుచి

  ఎనభైల్లో దూరదర్శన్ లో చాలా మంచి సినిమాలూ ధారావాహికలూ వచ్చేవి. నమ్మలేకపోయినా ఇది నిజం! ఆ రోజుల్లో ఎన్నో గొప్ప చిత్రాలని నేను ఇంట్లో కూర్చుని చూసి నా ప్రపంచ ఙ్ఞానాన్ని (?) పెంచుకున్నాను. అలాటి రోజుల్లో గుల్జార్ అంటే పిచ్చి ఇష్టం వుండేది నాకు. (ఇప్పటికీ ఆ ఇష్టం వుందనుకోండి!) గుల్జార్ పాటలని విశ్లేషిస్తూ పాడుకోవటానికనే నా చుట్టూ ఒక స్నేహ బృందం కూడా వుండేది. ఒకరోజు టీవీలో గుల్జార్ దర్శకత్వం వహించిన "నమ్కీన్" … కన్నీళ్ళ రుచిని చదవడం కొనసాగించండి

షెర్లాక్ హోమ్స్

హైస్కూల్లో వున్నప్పుడు మొదటిసారి "ది బ్లూ కార్బన్కల్" కథ చదివి హోమ్స్ కి వీరాభిమానినైపోయాను. తరువాత ఎమ్మెస్సీ ముగించి, ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు, ఒక స్నేహితుడు కోనన్ డొయల్ రాసిన అన్ని షెర్లాక్ హోమ్స్ కథలూ నవలలూ ఇచ్చారు. ఇక చూడండి!  పొద్దున్నే లేవటం, పుస్తకం చదవటం, కష్టం మీద ఆఫీసు కెళ్ళటం, సాయంత్రం హాస్టల్ కి రాగానే మళ్ళీ పుస్తకం మీద పడటం, ఫ్రెండ్సందరూ బలవంతంగా మెస్సుకి లాక్కెళ్ళేంతవరకూ పుస్తకం … షెర్లాక్ హోమ్స్ని చదవడం కొనసాగించండి

చెంప మీద ముద్దు

చాలా వరకు భారతీయ భాషల్లో సినిమాలు ఎక్కువగా మగవాళ్ళ గురించే వుంటాయి. మగవాళ్ళు, వాళ్ళ సమస్యలూ, వాళ్ళ జీవితాలూ, వీటి చుట్టే తిరుగుతాయి. సాధారణంగా స్త్రీ పాత్రలు హీరోయిన్లయితే పాటలు పాడటానికీ, పెద్ద వయసున్న స్త్రీలైతే, చెంగు నోట్లో కుక్కుకోని ఏడవటానికే వుంటారు. చెల్లెలో, ప్రియురాలో, తల్లో, అత్తో, ఏ పాత్రైనా, కథలో "వుండటం" తప్ప మరేమీ పెద్దగా చేయరు. Things happen to them. They do not "do" anything on their own, … చెంప మీద ముద్దుని చదవడం కొనసాగించండి

సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షా

దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను "స్పర్ష్" (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు.దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను "స్పర్ష్" (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు. చాలా నచ్చింది నాకా సినిమా!. ఆ సినిమాలో అంధుడైన స్కూల్ ప్రిన్సిపాల్ గా నసీరుద్దిన్ షా నటన గురించి (దాన్ని నటన అనొచ్చా?)ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ తరువాత వదలకుండా నసీరుద్దిన్ షా నటించిన … సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షాని చదవడం కొనసాగించండి

తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్ర ధారణ

ఈ మధ్య ఒక చిన్న వినోదకరమైన సంఘటన జరిగింది. ఒకానొక ఆఫీసులో పని చేసే ఒక స్నేహితుడిని అతని కొలీగ్ మందలించాడట, ఆఫీసు కంప్యూటర్లో పోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు చూస్తున్నావా, అని. ఈ అబ్బాయి తెల్లబోయి, ఛీ చీ అలాటిదేమీ లేదే అన్నడట. తరువాత అతను తన పాత చరిత్రంతా తోడుకుంటే కనబడ్డ సైట్లు ఇవీ ! http://www.telugupeople.com/home/index.aspx http://www.andhrabhoomi.net/vennela.html Naturally, he stopped reading telugu news papers online after that :).   … తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్ర ధారణని చదవడం కొనసాగించండి